బియ్యం పాయసం | Rice Kheer Recipe in Telugu

ద్వారా Daisy Gahle  |  15th Jul 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Rice Kheer by Daisy Gahle at BetterButter
బియ్యం పాయసంby Daisy Gahle
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  3

  1 /2గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

475

0

బియ్యం పాయసం వంటకం

బియ్యం పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice Kheer Recipe in Telugu )

 • మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్
 • పంచదార- ఒకటిన్నర కప్పు
 • పూర్తి కొవ్వు పాలు - 4 లీటర్లు
 • బియ్యం - 1/2 కప్పు

బియ్యం పాయసం | How to make Rice Kheer Recipe in Telugu

 1. పాయసం చేసే ముందు బియ్యాన్ని ఒక గంట నానబెట్టండి
 2. ఇప్పుడు మందపాటి అడుగు గిన్నెని తీసుకోండి మరియు దానిలో పాలు పోయండి.
 3. దానిని పూర్తి మంట మీద కాచండి.
 4. అది పొంగడం మొదలయ్యాక మంటని తగ్గించండి మరియు దానిలో నానేసిన బియ్యాన్ని వేయండి.
 5. కనీసం అరగంట పాటు ప్రారంభంలో వరుసగా తిప్పుతూ ఉండండి అందువల్ల బియ్యం అడుగున అంటుకోదు.
 6. దాని తర్వాత ఒక సగానికి పాలు తగ్గేదాకా దానిని సిమ్ లో పెట్టండి. మధ్యలో కలుపుతూ ఉండండి.
 7. పాలు రంగు నారింజ రంగులోకి మారాక పాయసం అయిపోతుంది. ఇది సరిగ్గా వండడానికి దాదాపుగా మూడున్నర గంటలు పడుతుంది.
 8. దానిలో పిస్తాలు, బాదంలు, ఎండు ద్రాక్షలు, జీడిపప్పులు వేయండి.
 9. పరిపూర్ణమైన పాయసం వడ్డించడానికి సిద్దం. దీనిని వేడిగా గానీ లేదా మాల్పాస్ లేదా మిస్సి రోటీతో చల్లగా ఆస్వాదించండి.
 10. యమ్మీ యమ్మీ యమ్మీ పాయసం సిద్ధం.

Reviews for Rice Kheer Recipe in Telugu (0)