హోమ్ / వంటకాలు / బియ్యం పాయసం

Photo of Rice Kheer by Daisy Gahle at BetterButter
921
80
4.6(0)
1

బియ్యం పాయసం

Jul-15-2017
Daisy Gahle
60 నిమిషాలు
వండినది?
220 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పాయసం రెసిపీ గురించి

బియ్యం, పాలు మరియు డ్రై ఫ్రూట్స్ తో చేసే ప్రఖ్యాత పంజాబీ తీపి పదార్ధం. చాలా రుచికరమైనది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • కఠినము
  • పంజాబీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం - 1/2 కప్పు
  2. పూర్తి కొవ్వు పాలు - 4 లీటర్లు
  3. పంచదార- ఒకటిన్నర కప్పు
  4. మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్

సూచనలు

  1. పాయసం చేసే ముందు బియ్యాన్ని ఒక గంట నానబెట్టండి
  2. ఇప్పుడు మందపాటి అడుగు గిన్నెని తీసుకోండి మరియు దానిలో పాలు పోయండి.
  3. దానిని పూర్తి మంట మీద కాచండి.
  4. అది పొంగడం మొదలయ్యాక మంటని తగ్గించండి మరియు దానిలో నానేసిన బియ్యాన్ని వేయండి.
  5. కనీసం అరగంట పాటు ప్రారంభంలో వరుసగా తిప్పుతూ ఉండండి అందువల్ల బియ్యం అడుగున అంటుకోదు.
  6. దాని తర్వాత ఒక సగానికి పాలు తగ్గేదాకా దానిని సిమ్ లో పెట్టండి. మధ్యలో కలుపుతూ ఉండండి.
  7. పాలు రంగు నారింజ రంగులోకి మారాక పాయసం అయిపోతుంది. ఇది సరిగ్గా వండడానికి దాదాపుగా మూడున్నర గంటలు పడుతుంది.
  8. దానిలో పిస్తాలు, బాదంలు, ఎండు ద్రాక్షలు, జీడిపప్పులు వేయండి.
  9. పరిపూర్ణమైన పాయసం వడ్డించడానికి సిద్దం. దీనిని వేడిగా గానీ లేదా మాల్పాస్ లేదా మిస్సి రోటీతో చల్లగా ఆస్వాదించండి.
  10. యమ్మీ యమ్మీ యమ్మీ పాయసం సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర