మసాలా చికెన్ ఫ్రై | Masala Chicken fry Recipe in Telugu

ద్వారా sharana shan  |  1st Jan 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Masala Chicken fry by sharana shan at BetterButter
మసాలా చికెన్ ఫ్రై by sharana shan
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  35

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

434

0

మసాలా చికెన్ ఫ్రై వంటకం

మసాలా చికెన్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala Chicken fry Recipe in Telugu )

 • chicken boneless or with bone as you prefer- 500 gms (Half kg)
 • egg- 1
 • chicken masala powder-1 tbsp
 • Garam masala powder-1 tsp
 • ginger garlic paste-1 tbsp
 • Red colour- 1/2 tsp
 • curd- 1small cup
 • Soya sauce-1 tsp
 • salt to taste
 • green chillies- 3
 • curry leaves -few springs
 • oil- 3 tbsp

మసాలా చికెన్ ఫ్రై | How to make Masala Chicken fry Recipe in Telugu

 1. చికెన్ లో కరివేపాకు, పచ్చిమిర్చి మరియు నునే తప్ప పైన చేపినవాన్ని వేసి కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
 2. ఒక ముకుడిలో , నూనే వేసి , పచ్చుమిర్చి, మసాలాలు వేసిన చికెన్ ని వేసి బాగా కలపాలి. మధ్యస్త మంట పైన వండుతూ కలుపుతూ చికెన్ ఉడికేదాక మరియు మెత్తగా అయిదాక వండాలి.
 3. ఇప్పుడు మీ వంటకం వేడిగా నెయ్యి వేసిన అన్నం లో తినడానికి సిద్ధం అయింది.

నా చిట్కా:

గమనిక : నీళ్ళను పూర్తిగా చేసి వెయ్యాలి. కొంత మంది మసాలా తో ఇష్టపడతారు మరి కొంత మంది వేఎంచటం ఇష్టపడతారు, కాబట్టి మీరు చికెన్ ను ఫ్రై చేయవచ్చు అది సగం ఉడికిన తరువాత.

Reviews for Masala Chicken fry Recipe in Telugu (0)