చికెన్ టిక్కా | Chicken Tikka Recipe in Telugu

ద్వారా Zareena Siraj  |  5th Feb 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chicken Tikka recipe in Telugu,చికెన్ టిక్కా, Zareena Siraj
చికెన్ టిక్కాby Zareena Siraj
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

265

0

చికెన్ టిక్కా వంటకం

చికెన్ టిక్కా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Tikka Recipe in Telugu )

 • ఎముకలు లేని చికెన్ - 250 గ్రాములు
 • కాప్సికం ( తరిగినవి)- 2
 • ఉల్లిపాయాలి( తరిగినవి) - 2
 • టమాటో ( తరిగినవి) - 2
 • ధనియాల పొడి - 1 చెంచా
 • అల్లం వెల్లుల్లి పేస్టు- 1 చెంచా
 • కారం - 1 చెంచా
 • పసుపు - 1 chemchaa
 • జీలకర్ర పొడి - 1 చెంచా
 • గరం మసాలా- 1/2 చెంచా
 • పెరుగు - 1 కప్పు
 • నిమ్మ రసం - 2 చెంచాలు
 • కొత్తిమీర ఆకులు - కొన్ని
 • ఉప్పు తగినంత

చికెన్ టిక్కా | How to make Chicken Tikka Recipe in Telugu

 1. చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. పక్కన పెట్టుకోవాలి.
 2. ఒక గిన్నెలో, పెరుగు , కారం, ధనియాల పొడి , పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, కొత్తిమీర ఆకులు, ఉప్పు , అల్లం మరియు వెల్లుల్లి పేస్టు వెయ్యాలి.
 3. ఈ మిశ్రమాన్ని చికెన్, టమాటోలు మరియు ఉల్లిపాయల ముక్కల మీద వేసి బాగా కలపాలి, దాని వాళ్ళ రుచి చాలా బాగుంటుంది.
 4. ఈ లోగా వెదురు కర్రలను నీళ్ళల్లో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఒక దాని తరువాత మరొకటిగా ఆ కర్రలలోకి చికెన్ , కాప్సికం, ఉల్లిపాయలు ఎక్కించాలి.
 5. అలాగే మొత్తం కర్రలపైన ఎక్కించాలి.
 6. 200 డిగ్రీలకు ఓవెన్ ను ముందుగా వేడి చెయ్యాలి మరియు 30 - 40 నిమిషాల పాటు చికెన్ ను గ్రిల్ చేయాలి.( కర్రలను పైన ఉన్న రచ్క్ లో కోయిల్ కి దగ్గరగా పెట్టాలి).
 7. కాస్త నూనే రాసి మిత్తం సరిగ్గా ఉండకడం కోసం మధ్య మధ్య లో కర్రలను అటు ఇటు తిప్పుతూ ఉండాలి.
 8. అయిపోయాక, ప్లేట్ లో పెట్టి పుదినా చెట్నీ తో ఆనందించాలి.

Reviews for Chicken Tikka Recipe in Telugu (0)