వాడా పావ్ | Vada Pav Recipe in Telugu

ద్వారా Afroz Shaikh  |  15th Feb 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vada Pav by Afroz Shaikh at BetterButter
వాడా పావ్ by Afroz Shaikh
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2137

0

Video for key ingredients

  • Pav Buns

వాడా పావ్ వంటకం

వాడా పావ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vada Pav Recipe in Telugu )

  • 2 ఉడికించిన బంగాళ దుంపలు
  • వేయించటానికి నూనే
  • తగినంత ఉపు ( పిండి)
  • 1/4 పసుపు (పిండి)
  • 1 కప్పు శనగ పిండి ( పిండి)
  • తగినంత ఉప్పు
  • 2 చెంచాలు తరిగిన కొత్తిమీర
  • 1 చెంచా నూనే
  • 1/2 చెంచా పసుపు
  • 1 చెంచా ఆవాలు
  • 6 - 7 కరివేపాకు ఆకులు
  • 3 పచ్చిమిరపకాయలు
  • 1/2 తురిమిన అల్లం
  • 5 దంచిన వెల్లుల్లి
  • 4 పావ్
  • చెట్నీ కోసం:
  • 3 చెంచాల నువ్వులు
  • 3 చెంచాల ఎండిన కొబ్బరి పొడి
  • 2 చెంచాల వేరుశనగ పప్పు
  • 12 - 14 వెల్లుల్లి రెబ్బలు
  • 1 చెంచా కారం
  • రుచికి తగినంత ఉప్పు

వాడా పావ్ | How to make Vada Pav Recipe in Telugu

  1. ఒక గిన్నెలో సెనగ పిండి, పసుపు, ఉప్పు వేసి కలపాలి అవసరం అయినంత నీళ్ళు కాలిపు చిక్కని పిండి లాగ చేస్కొని పక్కన పెట్టాలి. వరే గిన్నెలో ఉడికించిన బంగాళదుంపలను మెదపాలి.
  2. పాన్ ని వేడి చేసి, నూనే వెయ్యాలి. నూనే వేడిక్కిన తరువాత , అందులో ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు వెయ్యాలి మరియు ఇదంతా 2 నిమిషాల పాటు కలపాలి.
  3. స్టవ్ ఆపి పసుపు వేసి కలపాలి. ఈ పోపును , తరిగిన కొత్తిమీరను మరియు ఉప్పును ముద్దా చేసిన బంగాళదుంపలలో వేసి బాగా కలపాలి.
  4. ఈ బంగాళదుంప మిశ్రమాన్ని 6 భాగాలు వేసి ఉండలుగా చెయ్యాలి. ఒక ముకుడిలో నూనే వాడి చేసి మధ్యస్త వేడిలో ఈ వడలను వేయిన్చుకోవాతాని అనువుగా ఉంచుకోవాలి. నూనే వేడెక్కినతరువాత బంగాళదుంపల ఉండలను పిండిలో ముంచి నూనెలో వెయ్యాలి బంగారు వెన్నె వచ్చేదాకా వేయించాలి.
  5. ఈ వడలను పావ్(బాన్) మరియు ఎర్ర చెట్నీ తో వడించండి.
  6. వెల్లుల్లి చెట్ని కోసం: ఒక వేడి చేసిన పాన్ లో నువ్వులు, కొబ్బరి, వేరుశనగ పప్పులు వరు వేరుగా వేయించాలి మరియు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఆడే పాన్ లో 1 చెంచా నూనే వేసి వేడిచేసి దంచిన వెల్లుల్లి వేసి రంగు మారేదాకా వేయించాలి. స్టవ్ ఆఫ్ చేయండి.
  7. అంతా చల్లారాకా. అన్నిటిని మిక్సర్ జర లో వేసి ఉప్పు వేడి మద్దగా చేయాలి. దానిని గాలి దూరని డబ్బాలో పెట్టుకోవాలి.

Reviews for Vada Pav Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo