BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉల్లి గారెలు

Photo of Ulli garelu by Abhinetri V at BetterButter
0
4
0(0)
0

ఉల్లి గారెలు

Mar-14-2018
Abhinetri V
300 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి గారెలు రెసిపీ గురించి

కరకరలాడే ఉల్లి గారెలు ఎంతో సులభంగా మీ అల్పాహారం లో తయ్యార్ చెయ్యవచ్చు. ఈ వంటకం పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు- 2 కప్పులు
  2. ఉప్పు- తగినంత
  3. సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు - 1 కప్
  4. నూనె- వేయించడానికి సరిపడ
  5. సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 1 చెంచా
  6. తరిగిన అల్లం - 1 చెంచా

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు ని 5 గంటలు పాటు మంచి నీటి లో నానపెట్టండి.
  2. తరువాత నీరు ని కాస్త వడగట్టి ,మిక్సీలో మెత్తగా రుబ్బి గరేలకి సరిపడే పిండి/ముద్ద తయారు చేయండి.
  3. ఇందులో రుచికి సరిపడ ఉప్పు, తరిగిన ఉల్లి,పచ్చిమిర్చి,అల్లం ముక్కలను వేసి చక్కగా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి.
  4. ఒక బాణలిలో నూనె పోసి, అందులో ముందుగా చేసిన మిశ్రమాన్ని వడ/గారెలు రూపం లో తయ్యారు చేసి , సన్నని సెగ పైన రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు లేదా దోరగా వేగనివ్వండి.
  5. దోరగా వేయించిన గారెలని పేపర్ పరిచిన ప్లేటులోకి తీసుకోండి. కరకరలాడే ఉల్లి గారెలు రెడి.. వీటిని అల్లం లేదా కొబ్బరి పచ్చడి తో వడ్డించుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర