రాగి అంబలి | FINGER millet porridge Recipe in Telugu

ద్వారా Rajeshwari Puthalapattu  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • FINGER millet porridge recipe in Telugu,రాగి అంబలి, Rajeshwari Puthalapattu
రాగి అంబలిby Rajeshwari Puthalapattu
 • తయారీకి సమయం

  24

  గంటలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

రాగి అంబలి వంటకం

రాగి అంబలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make FINGER millet porridge Recipe in Telugu )

 • 1. రాగి పిండి - 1/4 కేజి
 • 2.ఉడికించిన అన్నం - 4 కప్పులు
 • 3.ఉడికించడానికి సరిపడి నన్ని నీళ్లు
 • 4.ఉప్పు- రుచికి సరిపడా
 • 5.పెరుగు - 250 మెల్

రాగి అంబలి | How to make FINGER millet porridge Recipe in Telugu

 1. 1.ముందు రోజు రాత్రీ అన్నం ఉడికించుకోవాలి, జారుడుగా, అందులో రాగి పిండి కలిపి ఉప్పు వేసి ఉడికించాలి.
 2. 2.పది నిమిషాలు ఉడికిన తరువాత, స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మూత వేసి ఉంచాలి.
 3. 3. ఉదయం అల్పాహారం లో తీసుకునే ముందు కాస్త రాగి ముద్ద తీసుకుని అందులో పెరుగు సరిపడా ఉప్పు నీళ్లు వేసి జారుడుగా కలుపుకొని వేపిన పల్లీలు, శనగా తరిగిన ఉలిపాయ తో వడ్డించండి.
 4. అంబలి ఫ్రిడ్జి లో వారం రోజులు నిలువ ఉంటుంది. కావాల్సినంత తీసుకుని పెరుగు కలిపి వడ్డించండి. మసాలా వడ, నారదబబ్బ ఊరగాయ, కిచిలికాయ ఊరగాయ, నిమ్మఉరగాయా, మావిడి మాగాయ తో వడ్డించుకుంటె అమోఘం. "పట్టు" వారి వంటలు చాలా సులువు, రుచికరం, ఆరోగ్యకరం.

నా చిట్కా:

పెరుగు వద్దు అనుకుంటే మనేయ వచ్చు.తప్పకుండా ఈ ఎండాకాలం చేసుకుని ఆనందించండి. "పట్టు" వారి మరిన్ని రుచులకై చూడండి.

Reviews for FINGER millet porridge Recipe in Telugu (0)