కాబూలీ సేనగలవడలు | White Chick Peas Vadas Recipe in Telugu

ద్వారా Veeru Vytla  |  18th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • White Chick Peas Vadas recipe in Telugu,కాబూలీ సేనగలవడలు, Veeru Vytla
కాబూలీ సేనగలవడలుby Veeru Vytla
 • తయారీకి సమయం

  8

  గంటలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

కాబూలీ సేనగలవడలు వంటకం

కాబూలీ సేనగలవడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make White Chick Peas Vadas Recipe in Telugu )

 • కాబూలీ సేనగలు ఒక కప్పు
 • ఉల్లిపాయలు పెద్దవి రెండు
 • పర్చిమిర్చి నాలుగు
 • కరివేపాకు రెండు రెమ్మలు
 • కొత్తిమీర కొద్దిగా
 • జీలకర్ర రెండు స్పూనులు
 • ఉప్పు రుచికి తగినంత
 • అల్లం చిన్న ముక్క
 • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

కాబూలీ సేనగలవడలు | How to make White Chick Peas Vadas Recipe in Telugu

 1. ముందు రోజు రాత్రి కాబూలీ సేనగలని నానబెట్టుకోవాలి
 2. తరువాతి రోజు నానిన సేనగలని వాటితో పాటు జీలకర్ర, చిన్న అల్లం ముక్క, పర్చిమిర్చి,ఉప్పు వేసి మిక్సీ లో గ్రైండ్ చెయ్యాలి నీళ్లు పోయారాదు
 3. తరువాత డీఫ్రీయ్ కి సరిపడా నూనె వేడిచేసుకోవాలి
 4. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ముక్కలుగా చేసి, కొత్తిమీర ముక్కలుగా చేసి వీటన్నిటిని ఆ మిశ్రమంలో కలపాలి
 5. తరువాత పిండి ని చిన్న ముద్దాలుగా తీసుకుని అరచేతిలో వేసుకుని వడమాదిరిగా చేసి నూనె లో వేసి వేయించాలి
 6. అంతే ఎంతో రుచికరమయిన కాబూలీ సేనగల వడలు రెడి

నా చిట్కా:

మిక్సీ పెట్టేటప్పుడు వాటర్ మాత్రం పోయారాదు

Reviews for White Chick Peas Vadas Recipe in Telugu (0)