BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ వడ

Photo of Readymade vada by Tejaswi Yalamanchi at BetterButter
0
3
0(0)
0

ఇన్స్టంట్ వడ

Mar-19-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ వడ రెసిపీ గురించి

అతి త్వరగా వడలు చేసుకునే పద్దతి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉప్మ రవ్వ 1 కప్పు
  2. పెరుగు -1/2 కప్పు
  3. అల్లం చిన్న ముక్క
  4. పచ్చి మిరపకాయలు - 2
  5. ఉప్పు తగినంత
  6. బేకింగ్/వంట సోడా 1/8 టీస్పూన్
  7. నూనే వేయించటానికి తగినంత

సూచనలు

  1. అన్ని నమోదు చేసిన పదార్థాలు ఒక గిన్నెలోకి తీసుకొని కలపండి.
  2. మరి గట్టిగా ఉన్నట్లయితే నీళ్లు పోసుకొని గారెల పిండిలా చేసుకోండి.
  3. ఒక బండిలో వేయించటానికి సరిపడా నూనె పోసుకొని వేడి చెయ్యండి. ఆ తరువాత వడలు వేసుకొని దోరగా అన్ని వేపులనుంచి వేయించండి ఆ పైన ఒక పేపర్ వేసుకున్న ప్లేటులోకి తీసుకోండి.
  4. ఇదే విధముగా అన్ని వడలు వేసుకొని ప్లేటులోకి తీసుకోండి ఆ పైన కొబ్బరి పచ్చడి తో కానీ సాంబారు తో కానీ వడ్డించుకోండి..
  5. ఎంతో రుచికరమైన ఇన్స్టంట్ వడలు తయారు. మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర