హోమ్ / వంటకాలు / గుంట పొంగడాలు

Photo of GUNTA pongadalu by Tejaswi Yalamanchi at BetterButter
936
3
0.0(0)
0

గుంట పొంగడాలు

Mar-20-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంట పొంగడాలు రెసిపీ గురించి

బ్రేక్ఫాస్ట్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 2 కప్పులు
  2. సెనగ పప్పు 1/4 కప్పు
  3. మిన్నపప్పు 1/4 కప్పు
  4. పెసరపప్పు 1/4 కప్పు
  5. ఉలిపాయ -3 చిన్నవి
  6. పచ్చి మిరపకాయలు -2
  7. అల్లం చిన్న ముక్క
  8. తరిగిన కొత్తిమీరు - 1/2 కప్పు
  9. జిలకర్ర - 1 టీస్పూన్
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందు రోజు రాత్రి మిన్నపప్పు,సెనగపప్పు,పెసరపప్పు,బియ్యం నాన్న బాగా కడిగి సరిపడినన్ని నీళ్లు పోసి నానా పెట్టండి.
  2. ఉదయాన్నే నాన్న పెట్టిన వాటిని కడిగి మిక్సీ చెయ్యండి.
  3. వాటిలో తరిగిన మిర్చి,ఉలిపాయ,జిలకర్ర,అల్లం,ఉప్పు వేసి కలపండి
  4. గుంట పొంగడలు బాణీలో 2 చుక్కల నూనే వేసుకుని స్పూన్ తో పిండిని వేసి రెండు వేయిపుల చక్కగా కాల్చుకోండి.
  5. ఎంతో రుచికరమైన గుంట పొంగడాలు తయారు. మీరు చేసి ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర