పావ్ భాజీ దోస | Pav bhaji dosa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pav bhaji dosa recipe in Telugu,పావ్ భాజీ దోస, Sree Vaishnavi
పావ్ భాజీ దోసby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  2

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

పావ్ భాజీ దోస వంటకం

పావ్ భాజీ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pav bhaji dosa Recipe in Telugu )

 • దోస పిండి
 • క్యారెట్
 • బీన్స్
 • బాటని
 • ఆలూ
 • నీళ్లు
 • పవిభాజిమసాలా
 • పచ్చిమిర్చి
 • టమాటో
 • ఉప్పు
 • కరం
 • గరంమసాలా
 • జీరా
 • కొత్తిమీర
 • నూనె
 • బట్టర్
 • ఉల్లిపాయ
 • అల్లం వెల్లులి

పావ్ భాజీ దోస | How to make Pav bhaji dosa Recipe in Telugu

 1. ముందుగా బాండీలో వెన్న వేసుకుని కరిగాక అందులో జీరా అల్లంవెల్లుల్లి మరియు సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసుకుని వేయించాలి .
 2. తరువాత పచ్చిమిర్చి ముక్కలు ఉడికించిన కూరగాయ ముక్కలు వేయించి గరంమసాలా మరియు పావుభాజి మసాలా పొడి వేసి బాగా స్మేష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని ఉంచుకుంటే భాజీ రెడీ .
 3. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకుని వేడిగా అయ్యాక దానిమీద వెన్నరాసి స్టవ్ సిమ్లో ఉంచుకుని దోసెపిండిని వేసుకుని రౌండ్ గా తిప్పుకొని దానిమీద భాజీ వేసి బాగాస్ స్ప్రెడ్ చేసి కొంచెం వెన్నవేసి స్టవ్ హై లోకి పెంచి . దోస ని మడత పెట్టి ప్లేట్ లో సర్వ్ చేసుకొటమే .
 4. స్లో ఫ్లేమ్ లో కాల్చుకుంటే బాజిదోసా చాలాబాగుంటుంది .

నా చిట్కా:

స్లో ఫ్లేమ్ లో కాల్చుకుంటే దోసా చాలాబాగుంటుంది .

Reviews for Pav bhaji dosa Recipe in Telugu (0)