Veg white pasta | Veg white pasta Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Veg white pasta by Sree Vaishnavi at BetterButter
Veg white pastaby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

Veg white pasta

Veg white pasta తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg white pasta Recipe in Telugu )

  • పాస్తా
  • మైదా
  • బట్టర్
  • క్యారెట్
  • మేకరోని
  • బీన్స్
  • వెల్లులి
  • నీళ్లు
  • మిరియాల పొడి
  • ఉల్లిపాయ
  • రెడ్ చిల్లి ఫ్లక్స్
  • పాలు

Veg white pasta | How to make Veg white pasta Recipe in Telugu

  1. ముందుగా పాస్తా ను ఉడికించుకోకలి
  2. ఒక బాణీ తీసుకొని అందులో బట్టర్ మైదా వెల్లులి వేసి వేయించుకొని పాలు పోసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అందులో వేజ్జిస్ వేసి ఉడికించుకొని పాస్తా వేసి మరి కొద్దీ సేపు ఉడికించుకోవాలి

Reviews for Veg white pasta Recipe in Telugu (0)