క్యారెట్ రైస్ | Carrot rice Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Carrot rice recipe in Telugu,క్యారెట్ రైస్ , Tejaswi Yalamanchi
క్యారెట్ రైస్ by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  2

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

క్యారెట్ రైస్ వంటకం

క్యారెట్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot rice Recipe in Telugu )

 • కరోట్ 2 తురుముకోవాలి
 • అన్నం 2 కప్పులు ఉడికించి చల్లార్చుకున్నది
 • ఉప్పు రుచికి సరిపడా
 • ఆవాలు : 1 టీస్పూను
 • నూనె : 2 చెంచాలు
 • ఎండు కారం : 1 టీస్పూను

క్యారెట్ రైస్ | How to make Carrot rice Recipe in Telugu

 1. ముందుగ అన్నం ఉడికించి చాలార్చుకోండి
 2. ఒక పాన్ పెట్టి నూనె వేసి వేడిచేసుకోండి . ఆ పైన ఆవాలు వేసి ,చిట పటలాడిన తర్వాత
 3. తరువాత తురిమిన క్యారెట్ వేసి ఐదు నిముషాలు వేయించండి. తగినంత ఉప్పు ,కరం వేసి ఒక నిమిషం తరవాత దించుకోండి.
 4. ఉడికించిన అన్నాన్ని ఈ తయారు చేసుకున్న క్యారెట్ మిశ్రమముతో కలుపుకోండి.
 5. సులువైన మరియు పౌష్టికమైన క్యారెట్ రైస్ తయారు. మీరు కూడా చేసుకొని ఆనందించండి

Reviews for Carrot rice Recipe in Telugu (0)