గోపాల్ ఇడ్లీ | Gopal idli Recipe in Telugu

ద్వారా Devika Julakanti  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gopal idli recipe in Telugu,గోపాల్ ఇడ్లీ, Devika Julakanti
గోపాల్ ఇడ్లీby Devika Julakanti
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

4

0

గోపాల్ ఇడ్లీ వంటకం

గోపాల్ ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gopal idli Recipe in Telugu )

  • బియ్యం -2 కప్పులు
  • మినపప్పు -1/2 కప్పు
  • శనగపప్పు -1/4 కప్పు
  • పచ్చి కొబ్బరి -2 కప్పు
  • ఉప్పు- తగినంత
  • పోపుదినుసులు
  • కరివేపాకు
  • పచ్చి మిర్చి-3
  • ఎండుమిర్చి -3

గోపాల్ ఇడ్లీ | How to make Gopal idli Recipe in Telugu

  1. 1. మొదలు బియ్యం,మినపప్పు, శనగపప్పు ఇవన్ని 6 గంటలు నానబెట్టి ,దాని తరువాత మిక్సీలో వేయాలి. 2. మిక్సీ అయిన తరువాత ఒక గిన్నెలో తీసుకుని అందులో పచ్చి కొబ్బరి, ఉప్పు కలిపి పెట్టాలి. 3.ఇప్పుడు పోపు పెట్టాలి.అందులొ,ఆవాలు, జిలకర,మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. 4. పోపు అయిన తరువాత ఈ పోపు ని పిండి లో కలపాలి. 5. తరువాత ఒక పాన్ లొ చిన్న ఇడ్లీ మాదిరా పోసుకుని ,నూనె వేసి 5-8 ని. ఉంచాలి. 6. దీనిని అనియనన్ రైతా తో తినాలి.

Reviews for Gopal idli Recipe in Telugu (0)