పెనం కేక్ | Pancake Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pancake recipe in Telugu,పెనం కేక్, Sree Vaishnavi
పెనం కేక్by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

పెనం కేక్ వంటకం

పెనం కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pancake Recipe in Telugu )

 • గోధుమపిండి 2 కప్స్ .
 • పంచదార 7 స్పూన్స్
 • అరటిపండు 1
 • ఉప్పు 1 స్పూన్
 • ఇలాచీ 1.
 • నేయి
 • పాలు

పెనం కేక్ | How to make Pancake Recipe in Telugu

 1. ముందుగా ఒక గినెలో గోధుమ పిండి , పంచదార , అరటిపండు బాగా మెత్తగా అన్ని కలిసేలా కలిపి అందులో ఉప్పు ఇలాచీ కలిపి
 2. అందులో పాలుపోసి దోసెపిండిలా కలుపుకోవాలి .
 3. అందులో చివర ఎనో ఒకే స్పూన్ వేసికలుపుకోవాలి
 4. దోస పెనం మీద నెయ్యివేసి పిండి వేసి దోసెలా వేసుకుని కాల్చాలి. అంతే పనంకేక్ రెడీ .

నా చిట్కా:

పిండిలో Eno వేసుకోటంవల్ల కేక్ మెత్తగా వస్తుంది

Reviews for Pancake Recipe in Telugu (0)