ఆవిరి కుడూమ్ | Aviri kundam Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Aviri kundam by Tejaswi Yalamanchi at BetterButter
ఆవిరి కుడూమ్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    3

    గంటలు
  • వండటానికి సమయం

    7

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఆవిరి కుడూమ్ వంటకం

ఆవిరి కుడూమ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aviri kundam Recipe in Telugu )

  • నేయి
  • నీరు కావాలిసినంత
  • సాల్ట్ తగినంత
  • మినపప్పు 1 కప్

ఆవిరి కుడూమ్ | How to make Aviri kundam Recipe in Telugu

  1. ముందు గ మూడు గంటలు మినప్పప్పు ననపెట్టి ఆ తరవాత మెత్తగా గ్రైండ్ చేయండి
  2. దానిలో ఉప్పు కలపండి
  3. ఇడ్లి పత్ర లేదా ఏదేన గిన్ని తీస్కుని నెయ్యి రాసి పిండి వేయండి ఇడ్లి పాత్ర లో నీరు పోసి ఆవిరి మీద ఉడికించాలి

Reviews for Aviri kundam Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo