ఓట్స్ ఉప్మా | Oats upma Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Oats upma by Tejaswi Yalamanchi at BetterButter
ఓట్స్ ఉప్మాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఓట్స్ ఉప్మా వంటకం

ఓట్స్ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Oats upma Recipe in Telugu )

  • ఓట్స్ 1 1/2 కప్
  • మినపప్పు 1 స్పూన్
  • సెనగ పప్పు 1 స్పూన్
  • కరోట్ 1 తరిగినది
  • ఆనియన్ 1 తరిగినది
  • ఆవాలు 1 స్పూన్
  • జీలకర్ర 1 స్పూన్
  • ఆయిల్ కావాలిసినంత
  • నీరు కావాలిసినంత
  • పచ్చి మిర్చి 1 తరిగినది
  • ఉప్పు తగినంత
  • పంచదార ఒక పించ్

ఓట్స్ ఉప్మా | How to make Oats upma Recipe in Telugu

  1. ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసి ఆవాలు వేయండి తరవాత మినపప్పు,సెనగపప్పు ,జీలకర వేసి వేయించండి
  2. ఇపుడు ఉలిపాయ,మిర్చి,కరోట్ వేసి వేయించండి
  3. ఇపుడు పంచదార,ఉప్పు వేసి వేయించండి
  4. 1 1/2 కప్ ఓట్స్ కి 2 1/2 కప్ నీరు పోసి ఉడికించండి బాగా చిన్న మంట మీద 4 -5 నిమిషాల పటు.

Reviews for Oats upma Recipe in Telugu (0)