బొబారులు / అలసందలు బ్రేక్ఫాస్ట్ | Cow beans tiffin Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  24th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cow beans tiffin recipe in Telugu,బొబారులు / అలసందలు బ్రేక్ఫాస్ట్, Tejaswi Yalamanchi
బొబారులు / అలసందలు బ్రేక్ఫాస్ట్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

బొబారులు / అలసందలు బ్రేక్ఫాస్ట్ వంటకం

బొబారులు / అలసందలు బ్రేక్ఫాస్ట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cow beans tiffin Recipe in Telugu )

 • అలసందలు 2 కప్
 • సాల్ట్ తగినంత
 • కరం తగినంత
 • ఆనియన్ ముక్కలు 1
 • తరిగిన కోటిమీర

బొబారులు / అలసందలు బ్రేక్ఫాస్ట్ | How to make Cow beans tiffin Recipe in Telugu

 1. ముందు గ ఒక కుక్కర్ లో అలసందలు వేసి నీరు పోసి ఉడికించండి.
 2. తరవాత నీరు అంత తీసివేసి.ఒక నీరు అంత పోనివండి
 3. ఇపుడు ఒక బౌల్ తీస్కుని దానిలో అలసందలు వేసి తగినంత కరం,ఉప్పు,కోటిమీర ,తరిగిన ఉలిపాయ వేసి కలపండి అంతే .

నా చిట్కా:

చిన్న పిల్లలకి కరం ,ఉలిపాయ లేకుండా ఆయన పర్వలేట్డు ,హెల్త్య్ బ్రేక్ఫాస్ట్

Reviews for Cow beans tiffin Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo