BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ పోహ ఇడ్లి

Photo of Instant poha idli recipe by Tejaswi Yalamanchi at BetterButter
0
5
0(0)
0

ఇన్స్టంట్ పోహ ఇడ్లి

Mar-25-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ పోహ ఇడ్లి రెసిపీ గురించి

త్వరగా ఇడ్లి చేస్కోవోచు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. పోహ 1 కప్
  2. రైస్ రవ్వ 1 1/2 కప్
  3. బేకింగ్ సోడా పించ్
  4. సాల్ట్ తగినంత
  5. వాటర్ తగినంత
  6. ఆయిల్/నేయి తగినంత

సూచనలు

  1. ముందు గ 10 నిముషాలు పోహ నన పేటండి
  2. తరవాత మెత్తగా స్ప్పోన్ తో మెడపండి
  3. ఇపుడు రవ్వ వేసి ,ఒక కప్ పెరుగు వేసి,తగినంత ఉప్పు వేసి నీరు తో పిండి లాగా కలుపుకోండి
  4. ఒక 10 నిముషాలు పాకాన పెట్టండి
  5. ఇపుడు ఇడ్లి పాత్ర లో ప్లేట్స్ కి ఆయిల్/నేయి రాసుకోండి ఆ పిండి ని వేస్కుని అవిరిమిడా ఇడ్లి లాగా ఉడికించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర