పూరి | Poori Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  29th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Poori recipe in Telugu,పూరి, Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

పూరి వంటకం

పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poori Recipe in Telugu )

 • గోధుమ పిండి 1 కప్
 • ఉప్పు
 • నూనే డీప్ ఫ్రై కి
 • నీరు

పూరి | How to make Poori Recipe in Telugu

 1. ముందు గ ఒక బౌల్ లో గోధుమ పిండి ని వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేస్కుని తగినంత ఉప్పు వేసి కలపండి
 2. ఆ తరవత కాస్త గోరు వెచ్చని నీటితో కలపండి ముద్ద లాగా
 3. ఆ తరవత చక్కగా పూరి చేసుకోండి
 4. ఒక డీప్ పాన్ పెట్టి ఆయిల్ బాగా వేడి చేయండి పూరి లు చక్కగా ఆ ఆయిల్ లో వేయించండి

నా చిట్కా:

పిండి లో నూనే కలపటం optional

Reviews for Poori Recipe in Telugu (0)