ఓట్స్ దద్దోజనం | Oats curd rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Apr 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Oats curd rice by Sree Vaishnavi at BetterButter
ఓట్స్ దద్దోజనంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  8

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

16

1

ఓట్స్ దద్దోజనం వంటకం

ఓట్స్ దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Oats curd rice Recipe in Telugu )

 • ఓట్స్
 • మిరియాలు
 • పల్లీలు
 • ఎండుమిరపకాయలు
 • మినపప్పు
 • కరివేపాకు
 • పచ్చిమిర్చి
 • అల్లం
 • పచ్చిమిర్చి
 • నూనె
 • పాలు
 • పెరుగు
 • ఉప్పు

ఓట్స్ దద్దోజనం | How to make Oats curd rice Recipe in Telugu

 1. ముందుగా ఓట్స్ ని నూనె లేకుండా వేయించుకోవాలి
 2. అప్పుడు అందులో ఉప్పు పెరుగు పాలు పోసి కలుపుకోవాలి దానిని పక్కన పెట్టుకోవాలి
 3. తరువాత ఒక బాణీ లో నూనె వేసి అందులో ఆవాలు మినపప్పు పల్లీలు పచ్చిమిర్చి మిరియాలు కరివేపాకు ఎండుమిర్చి అల్లం ఇంగువ వేసి వేయించుకొని పెరుగు లో వేసి సర్వ్ చేసుకోవాలి

Reviews for Oats curd rice Recipe in Telugu (1)

SAILAJA RUDRARAJUa year ago

Super
జవాబు వ్రాయండి