మాటర్ పనీర్ | Matar Paneer Recipe in Telugu

ద్వారా Ishika Uppal  |  19th Apr 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Matar Paneer recipe in Telugu,మాటర్ పనీర్ , Ishika Uppal
మాటర్ పనీర్ by Ishika Uppal
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

747

0

మాటర్ పనీర్ వంటకం

మాటర్ పనీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Matar Paneer Recipe in Telugu )

  • 1 చెంచా నూనే
  • 2 చెంచాల అల్లంవెల్లుల్లి పేస్టు
  • 1/2 కప్పు రుబ్బిన ఉల్లిపాయ
  • పండిన టమాటో రసం + 3 - 4 పచ్చిమిర్చి
  • 1 చెంచా దాల్చిన చేక్క పొడి
  • రుచికి తగినంత ఉప్పు
  • 1/2 చెంచా పసుపు
  • 2 చెంచాల కారం
  • 1 చెంచా గరం మసాలా
  • 150 గ్రాముల పనీర్
  • 1 కప్పు పచ్చి బటాని
  • నీళ్ళు 1 కప్పు

మాటర్ పనీర్ | How to make Matar Paneer Recipe in Telugu

  1. ప్రేస్సురే కుక్కర్ లో నూనే వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వెయ్యాలి. కాసేపు వేయించి అందులో ఉల్లిపాయ మరియు దాల్చిన చెక్క పొడి వెయ్యాలి.
  2. ఉల్లిపాయలు బంగారు వెన్నులో మారాక, అందులో టమాటో రసం మరియు పచ్చిమిచ్చి పేస్టు వెయ్యాలి.
  3. అన్ని మసాలాలు మరియు ఉప్పు వెయ్యాలి. గ్రేవి నుంచి నూనే పక్కల నుంచి వచ్చేదాకా వేయించాలి. అందులో పనీర్ , పచ్చి బటాని కూడా వేసి కలపాలి.
  4. నీళ్ళు కలిపి మూత పెట్టాలి.
  5. 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి మరియు స్టవ్ ఆపివేయ్యాలి.

Reviews for Matar Paneer Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo