కరివేపాకు చికెన్ కోరా | Karvepaaku Chicken Kora Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  24th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Karvepaaku Chicken Kora recipe in Telugu,కరివేపాకు చికెన్ కోరా, Reena Andavarapu
కరివేపాకు చికెన్ కోరాby Reena Andavarapu
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

కరివేపాకు చికెన్ కోరా వంటకం

కరివేపాకు చికెన్ కోరా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karvepaaku Chicken Kora Recipe in Telugu )

 • కోరా కోసం :
 • చికెన్ - ఒక కేజీ
 • తరిగిన ఉల్లిపాయలు - 2 కప్పులు
 • తరిగిన టమాటా - అర కప్పు
 • పచ్చి మిరపకాయలు - రెండు
 • అల్లు వెల్లుల్లి ముద్ద - 2 గానీ 3 టేబుల్ స్పూన్లు
 • జీలకర్ర - ఒక చిన్న స్పూన్
 • కరివేపాకు - 15(తాజా)
 • పసుపు - అర టీస్పూన్
 • కారం గుండా - అర టీస్పూన్
 • ధనియాలు గుండా - ఒక టీ స్పూను
 • నోన్
 • ఉప్పు తగినంత
 • నీరు - ఒక కప్పు
 • కరివేపాకు పొడి :
 • కరివేపాకు - 30 (తాజా)
 • ధనియాలు - ఒక పెద్దా టేబుల్ స్పూన్
 • మిరియాలు - 10
 • జీలకర్ర - ఒక చిన్న స్పూన్
 • సోప్ గింజలు (ఫినేలు) - ఒక చిన్న స్పూన్
 • దాల్చింని చెక్క - ఒక చిన్న ముక్క
 • లవంగాలు - 3
 • యేలకలు - 2

కరివేపాకు చికెన్ కోరా | How to make Karvepaaku Chicken Kora Recipe in Telugu

 1. కరివేపాకు పొడి కోసం మసలాని పొడిగా వేయించాలి.
 2. కరివేపాకు చిన్న రవ్వ నూనీ వేసి వేరేగా వేయించలి
 3. అన్ని కలిపి పొడి చేయడి
 4. పొడి పక్కన ఉంచంది
 5. ఒక ప్రేశర్ పాన్ తీసుకొని మూడు స్పూన్లు నూనె వేసుకోని వేడి ఐయేకా జీలకర్ర వేయండి.
 6. రెండు పచ్చి మిరపకాయలు వెరసి , కొన్ని కరివేపాకు వేసి వేయించాలి.
 7. తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అల్లు వెల్లుల్లి ముద్ద వేసికొని పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
 8. చికెన్ ముక్కలు వేసుకొని పసుపు, కారం, ధనియాలు గుండా ఇంకా ఉప్పు వేసి వేయించాలి
 9. ముక్కలు తెల్లగా వేగేకా టమాట ముక్కలు ఇంకా నీరు వేసి కలిపి మోత పెట్టాలి.
 10. రెండు విసిలులు కు గ్యాస్ ఆపిఅలీ.
 11. ప్రేశర్మ తగేక మోత తీసి తయ్యరూ చేసిన కరివేపాకు పొడి వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గ నివాళి.
 12. వేడి వేడి రుచికర్మన కరివేపాకు చికెన్ రెడీ.

నా చిట్కా:

ఉల్లిపాయలు బాగా వేయించాలి. తాజా కరివేపాకు వదంది.

Reviews for Karvepaaku Chicken Kora Recipe in Telugu (0)