మీల్ మేకర్ కూర | Soya chunks curry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  28th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Soya chunks curry by Tejaswi Yalamanchi at BetterButter
మీల్ మేకర్ కూరby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

4

0

మీల్ మేకర్ కూర వంటకం

మీల్ మేకర్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Soya chunks curry Recipe in Telugu )

 • మీల్ మేకర్ 1/4 కిలో
 • 1 కప్ తరిగిన టమోటా
 • 1 కప్ తరిగిన ఉల్లిపాయ
 • 1 పచ్చి మిర్చి తరిగినది
 • 1 చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్
 • ఉప్పు 1 చెంచా
 • కారం 1 చెంచా
 • నూనె 4 చంచాలు
 • పసుపు 1/4 చెంచా
 • తాలింపు కి:
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • పచ్చి శెనగపప్పు 1/2 చెంచా
 • మినపప్పు 1/2 చెంచా

మీల్ మేకర్ కూర | How to make Soya chunks curry Recipe in Telugu

 1. ముందుగా మీల్ మేకర్ ని నీటిలో ఉడికించండి
 2. నీరు తీసేయండి పిండేసి
 3. తాలింపు కోసం:
 4. ఒక గిన్నెలో నునే వేసి అది వేగాక ఆవాలు జీలకర పచ్చి శెనగపప్పు మినపప్పు వేయండి
 5. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చి మిర్చి ఉప్పు పసుపు వేసి వేగానీవండి
 6. తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి
 7. ఆ తరవాత టమోటా ముక్కలు వేసి మగ్గానివంది
 8. ఆ తరవాత మీల్ మేకర్ వేసి కలపండి 10 నిమిషాలు ఉదకనివండి
 9. ఇప్పుడు కారం వేయండి 2 నిమిషాల తరువాత దించేయండి

Reviews for Soya chunks curry Recipe in Telugu (0)