హోమ్ / వంటకాలు / గోరుచుక్కుడు కూర

Photo of Cluster beans curry by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

గోరుచుక్కుడు కూర

May-08-2018
Sree Vaishnavi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోరుచుక్కుడు కూర రెసిపీ గురించి

ఈ కూర ఆరోగ్యానికి మంచిది . రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోరుచుక్కుడు కాయలు 1/2 కిలో
  2. ఉప్పు 3 చెంచాలు
  3. శనగ పప్పు 1 చెంచా
  4. మినపప్పు 1 చెంచా
  5. ఆవాలు 1/2 చెంచా
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. ఇంగువ 1/4 చెంచా
  8. ఎండుకొబ్బరి 1 చెంచా
  9. ఎండుమిర్చి 1
  10. నూనె 1 చెంచా

సూచనలు

  1. ముందుగా గోరుచుక్కుడుకాయలని పీచు తీసి చిన్నచిన్న ముక్కలుగా చిక్కుకోవాలి .
  2. తరువాత గోరుచుక్కుడుకాయ ముక్కలను కడిగి
  3. ఉప్పు , పసుపు వేసి కొంచెం నీరు పోసి కుక్కర్ లో 2 కూతలు వచ్చేవరకు ఉడికించుకోవాలి
  4. ఉడికిన ముక్కలు నుండి నీరు పూర్తిగా పిండివేసి ముక్కలు పక్కన ఉంచుకోవాలి
  5. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని నూనె వేడి చేసుకొని వరుసగా పోపు గింజలు వేసుకొని వేయించుకోవాలి .
  6. ఇప్పుడు చల్లారిన గోరుచుక్కుడు ముక్కలు వేసి వేయించాలి
  7. వేగాకా రుచికి తగినట్లు ఉప్పు కారం వేసుకుని బాగాకలపాలి
  8. ఆఖరున ఎండుకొబ్బరి పొడి వేసుకొని స్టవ్ ఆపివేసుకుంటే గోరుచుక్కుడు కూర రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర