సొరకాయ పాలు కూర | Sorakaya paalu curry Recipe in Telugu

ద్వారా Ram Ram  |  10th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sorakaya paalu curry recipe in Telugu,సొరకాయ పాలు కూర, Ram Ram
సొరకాయ పాలు కూరby Ram Ram
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

సొరకాయ పాలు కూర వంటకం

సొరకాయ పాలు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sorakaya paalu curry Recipe in Telugu )

 • సొరకాయ చిన్నది
 • పాలు చిన్న గ్లాస్
 • తలింపుదినుసులు కొద్దిగా(ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు వెల్లులి)
 • ఉప్పు సరిపడా
 • పసుపు 1/2 చెంచా
 • పచ్చిమిర్చి 1
 • నూనె 2 చెంచాలు
 • కొత్తిమీర కొద్ధిగా

సొరకాయ పాలు కూర | How to make Sorakaya paalu curry Recipe in Telugu

 1. సొరాకాయని పొత్తు తీసి ముక్కలాగా చేసుకోండి ఆ పైన ముక్కల్ని నీళ్లు వేసి ఉడికించుకుని దానిలో పసుపు, ఉప్పు , పచ్చిమిరపకాయ వేసి ఉడికించుకోవాలి
 2. తరువాత ఒక పాన్ లో నూనె వేసి ఆవల,జీలకర్ర ,వెల్లులి రెబ్బలు ,మినా పప్పు , కరివేపాకు వేసి తాలింపు చేసుకొని అందులో ఉడికించుకున్న సొరకాయ ముక్కలు వేసి పాలు పోసి దగ్గర పడనివ్వాలి.
 3. చివరిలో తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోండి. అంతే ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పాలు పోసిన కూర రెడీ.
 4. 2.boil ayyina mukkalni talimpulo vesi.. milk add chesi daggara padanivvali.. finalga kothimeera add chesukovali..

Reviews for Sorakaya paalu curry Recipe in Telugu (0)