హోమ్ / వంటకాలు / బంగాళా డుంప వంకాయా కూర
వంకాయలంటే మనలో చాలా మంది కి ఎంతో ప్రీతికరం మరి అలాంటి వంకాయలు బంగాళా దుంపలు జోడించి చేసుకొనే ఈ కూర పిన్న పెద్ద అందరూ ఇష్టపడి తింటారు. ఇది చేసుకోవటం ఎంతో సులువు అలాగే ఇది అన్నం తో పాటు చపాతీ లోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి