విజిటబుల్ మంచురియన్ | Vegetable Manchurian Recipe in Telugu

ద్వారా Swapna Sunil  |  4th May 2016  |  
5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Vegetable Manchurian by Swapna Sunil at BetterButter
విజిటబుల్ మంచురియన్by Swapna Sunil
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

1445

2

విజిటబుల్ మంచురియన్

విజిటబుల్ మంచురియన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable Manchurian Recipe in Telugu )

 • ఉండల కోసం:
 • 1/3 కప్పు తురిమిన/సన్నగా తరిగిన కాబ్బాజి
 • 1/3 కప్పు తురిమిన/సన్నగా తరిగిన కాలీఫ్లవర్
 • 1/2 కప్పు తురిమిన/సన్నగా తరిగిన క్యారెట్
 • 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
 • 3 పచ్చిమిరపకాయలు , సన్నగా తరిగినవి
 • 4 వెల్లుల్లి రెబ్బలు, తురిమిన లేదా సన్నగా తరిగిన
 • రుచికి తగట్టు ఉప్పు
 • 1/2 చెంచా మిరియాల పొడి
 • 1/4 కప్పు కార్న్ పిండి
 • 1/4 కప్పు మైదా పిండి
 • వేయించడానికి నూనే
 • గ్రేవీ కోసం:
 • 1/4 కప్పు తరిగిన ఉల్లిపాయలు
 • 1/4 కప్పు తరిగిన కాప్సికం
 • 1 తరిగిన పచ్చిమిరపకాయ
 • 1 చెంచా తరిగిన వెల్లుల్లి
 • 2 చెంచాల ఉల్లికాడలు, తరిగిన తెలుపు మరియు పచ్చవి
 • 1 చెంచా సోయా సాస్
 • 1 చెంచా వెనిగర్
 • 2 చెంచాల టమాటో కెచప్
 • రుచికి తగట్టు ఉప్పు
 • 1/2 చెంచా మిరియాల పొడి
 • 1 చెంచా కార్న్ 1/2 కప్పు నీళ్ళలో కలిపినది
 • 1 చెంచా పచ్చి/పండు మిరప సాస్
 • 2 చెంచాల నూనే

విజిటబుల్ మంచురియన్ | How to make Vegetable Manchurian Recipe in Telugu

 1. ఉండలు చేయటానికి నూనే తప్ప పైన చెపిన కావలసిన పదార్థాలు అని వేసి కలపాలి. చేతులతో బాగా కలిపి ఉండలుగా చేయగాలుగుతునారో లేదో చూడండి, ఒకవేళ మిశ్రమం తడిగా ఉంటే , ఒక చెంచా కార్న్ పిండి మరియు మైదా పిండిని కలపాలి. బాగా కలిపి ఉండాలు చేయటానికి ప్రయత్నించండి, విరగకుండా చక్కగా ఉండలు కటాలి అపుడే సరిగా కలిపినట్టు.
 2. ఇప్పుడు ఉండాలన్ని చుట్టి ఉంచండి. ఈ లోగా వేయించుకోవడానికి మూకుడులో నూనే వేసి వేడి చెయ్యండి. అన్ని చుట్టాక, పక్కన పెట్టండి.
 3. నునేను చూడండి, వేడెక్కాక ఉండలను వేసి బంగారువెన్నె వచేడక వేయించాలి. తరువాత ఒక పేపర్టవల్ లేదా టిష్యూ paper పైన తిస్కువాలి గ్రేవీ అయేదాకా పక్కన పెట్టాలి ఈ ఉండలను.
 4. గ్రేవీ భాగం:
 5. ఒక పాన్ లో నూనే వేసి వేడి చేసాక, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసి 2 నిముషాలు వేయించాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు మరియు కాప్సికం వెయ్యాలి, మరొక నిమిషం పాటు వేయించాలి.
 6. తరువాత సాస్ లు, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి కలిపి బాగా కలపాలి. తరువాత నీళ్ళలో వేసిన కలిపినా కార్న్ మిశ్రమాన్ని కలపాలి. బాగా కలిపినా వెంటనే ఉండలను ఇందులో వెయ్యాలి.
 7. బాగా కలపాలి, తక్కువ మంట పై ఉంది మూత పెట్టాలి. కొన్ని నిమిషాల తరువాత, మూత తీసి బాగా కలపాలి, స్టవ్ ఆఫ్ చెయ్యాలి మరియు ఉల్లికాడలతో అలంకరించాలి.
 8. ఇప్పుడు ఈఇ ఎంతో రుచికరమైన చైనీస్ వంటకం tinతినటానికి సిద్ధంగా ఉంది. వీటిని ఫ్రైడ్ రైస్ లేదా నూడుల్స్ లేదా కేవలం జీర రైస్ తో తినవచ్చు, లేదా కేవలం కెచప్ వేసుకొని కూడా తినచు.

Reviews for Vegetable Manchurian Recipe in Telugu (2)

Aparna Aripakaa year ago

Nice
జవాబు వ్రాయండి

Vasuki Pasupuletia year ago

Really excellent mam
జవాబు వ్రాయండి