చక్కిలాలు | Rice Crisps Recipe in Telugu

ద్వారా Suma Malini  |  23rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice Crisps recipe in Telugu,చక్కిలాలు, Suma Malini
చక్కిలాలుby Suma Malini
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

చక్కిలాలు వంటకం

చక్కిలాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice Crisps Recipe in Telugu )

 • బియ్యం పిండి 250 గ్రాములు
 • నీళ్ళు 100మి.ల్లీ
 • ఉప్పు రుచికి తగినంత
 • నూనె వేయించడానికి
 • జీలకర్ర 10గ్రా

చక్కిలాలు | How to make Rice Crisps Recipe in Telugu

 1. ముందుగా నీళ్ళు ఎసరు పెట్టండి‌.
 2. జిలకర్ర,, ఉప్పు మరుగుతున్న నీటిలో వెయ్యండి.
 3. ఈ నీటితో బియ్యం పిండి కలిపి 5 నిమిషాలు మూతపెట్టి నాననివ్వాలి.
 4. ఈ పిండిని జంతికలు గొట్టంలో వత్తుకొవాలి.
 5. వత్తిన చక్కిలాలు నూనె లో వేయించి తీయాలి.
 6. చల్లారాక కడిగి తుడిచిన పొడి డబ్బాలో పెట్టుకోవాలి.

నా చిట్కా:

మీ ఓపికకు తగినన్ని చేసి ఉంచుకుంటే పిల్లలు స్కూల్ కు, అతిధులకు, ఏమైనా ఆకలికి అయిపోకుండా ఉంటే 3 నెలలు నిల్వ ఉంటాయి.

Reviews for Rice Crisps Recipe in Telugu (0)