BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జీడిపప్పు ఉల్లిపాయ పకోడీ

Photo of Kaju onion pakodi by Ram Ram at BetterButter
363
3
0(0)
0

జీడిపప్పు ఉల్లిపాయ పకోడీ

May-23-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు ఉల్లిపాయ పకోడీ రెసిపీ గురించి

ఎప్పుడు ఒకేలా అందుకులే అని కాజు వేసి చేశాం.. చాలా బాగున్నాయి.. రుచిగా ఉన్నాయి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయలు సమనమైనవి -3
  2. జీడిపప్పు- 10
  3. సేనగపిండి- 1కప్
  4. వరి పిండి- 5 స్పూన్ల
  5. కరివేపాకు కొద్దిగ
  6. పచ్చిమిర్చి -2
  7. కారం-1స్పూన్
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. అల్లం వెల్లులి పేస్ట్ -1స్పూన్
  10. నూనె పకోడీలు వేయించడంకి సరిపడ

సూచనలు

  1. ముందుగా 3ఉల్లిపాయలని చిరికలుగా చేసుకుని చేతితో విడిగా చేయాలి.. తరువాత ఉల్లిపాయలలో ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి
  2. 10నిమిషాల తరువాత జీడిపప్పు,కరివేపాకు,పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలుపుకోవాలి..
  3. తర్వాత దానిలో 1కప్పు సేనగపిండి,5స్పూన్ల వరి పిండి,1స్పూన్ కారం వేసి కొద్దిగా నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి
  4. నీళ్లు వేయకుండా కలుపుకోవాలి.. కలుపుకునేపుడు ఉల్లిపాయలలో వచ్చిన తేమ సరిపోతుంది.. తర్వాత పకోడీలు వేసుకోవాలి.. స్టవ్ చిన్న సెగ లొనే పకోడీలు వేయించుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర