క్యాప్సికం లోపల గుడ్డు | Egg in capsicum Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  23rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Egg in capsicum recipe in Telugu,క్యాప్సికం లోపల గుడ్డు, Tejaswi Yalamanchi
క్యాప్సికం లోపల గుడ్డుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    2

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

1

0

క్యాప్సికం లోపల గుడ్డు వంటకం

క్యాప్సికం లోపల గుడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg in capsicum Recipe in Telugu )

  • ఒక క్యాప్సికం
  • ఒక గుడ్డు
  • చిటికెడు ఉప్పు
  • చిటికెడు కారం
  • దంచిన మిరియాలు 5

క్యాప్సికం లోపల గుడ్డు | How to make Egg in capsicum Recipe in Telugu

  1. ఒక క్యాప్సికమ్ తీసుకోండి
  2. ఒక గుడ్డు తీసుకోండి
  3. కొన్ని మిరియాలు తీస్కోండి
  4. మిరియాలని పొడిలాగా చేసుకోండి
  5. సరిపడా ఉప్పు కారం తీసుకోండి
  6. పోయి పైన పెనం పెట్టి దానిని వేడి చేయండి
  7. క్యాప్సికమ్ ని రౌండ్ ఆకారంలో కట్ చేసుకోండి
  8. క్యాప్సికం లోపల గుడ్డు పగల కోటండి
  9. దాని పైన ఉప్పు కారం చల్లండి
  10. గుడ్డు బాగా ఉడికేదాక మూతపెట్టి ఉడికించండి
  11. ఉడికాక దించి మిరియాల పొడి చల్లుకొండి
  12. అంతే క్యాప్సికమ్ లోపల గుడ్డు తయారు

Reviews for Egg in capsicum Recipe in Telugu (0)