క్యాబేజీ మజ్జిగ వడ | Cabbage dahi vada Recipe in Telugu

ద్వారా Ram Ram  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cabbage dahi vada recipe in Telugu,క్యాబేజీ మజ్జిగ వడ, Ram Ram
క్యాబేజీ మజ్జిగ వడby Ram Ram
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

క్యాబేజీ మజ్జిగ వడ వంటకం

క్యాబేజీ మజ్జిగ వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage dahi vada Recipe in Telugu )

 • మినపప్పు ఒక గ్లాస్
 • జీలకర్ర 2స్పూన్లు
 • ఆవాలు 1స్పూన్
 • పచ్చిమిర్చి 4
 • కరివేపాకు కొద్దిగా
 • పసుపు 1/2స్పూన్
 • ఎండు మిర్చి 2
 • చిలికిన మజ్జిగ గ్లాస్
 • కొత్తిమీర
 • క్యాబేజీ 4వ వంతు ముక్క
 • ఉప్పు రుచికి సరిపడా
 • నూనె వేయించడానికి సరిపడా

క్యాబేజీ మజ్జిగ వడ | How to make Cabbage dahi vada Recipe in Telugu

 1. ముందుగా ఒక గంట ముందు మినప్పప్పు ఒక గ్లాస్ ననపెట్టుకోవాలి..
 2. పప్పు నానిన తర్వాత గ్రైండర్ లో వేసి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి కొద్దిగా నీరు వేసి ఉపోయూ కూడా వేసి బాగా మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకివాలి
 3. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని దానిలో తురిమిన క్యాబిజీ కొత్తిమీర వేసి డీప్ ఫ్రై కి నూనె పెట్టి వడలు వేసుకోవాలి
 4. మళ్ళీ పాన్ పెట్టి 2స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు వేయించి పసుపు వేసి మజ్జిగ వేసుకోవాలి దానిలో ఉప్పు వేసుకోవాలి..
 5. ఆ మజ్జిగలో వడలు వేసుకోవాలి...

నా చిట్కా:

వడలు నీటిలో ముంచి తీసి మజ్జిగలో వేస్తే మజ్జిగ బాగా పీల్చుకుంటాయి..

Reviews for Cabbage dahi vada Recipe in Telugu (0)