డోక్లా | DHOKLA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • DHOKLA recipe in Telugu,డోక్లా, Ram Ram
డోక్లాby Ram Ram
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

డోక్లా వంటకం

డోక్లా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DHOKLA Recipe in Telugu )

 • శనగపిండి ఒక కప్పు
 • ఈనో 1/2స్పూన్
 • ఉప్పు రుచికి సరిపడా
 • కారం సరిపడా
 • పరుగు 1 1/2కప్పు
 • ఆవాలు 3 స్పూన్లు
 • కరివేపాకు కొద్దిగా
 • పచ్చిమిర్చి 5
 • నూనె కొద్దిగా

డోక్లా | How to make DHOKLA Recipe in Telugu

 1. గిన్నెలో ఒక కప్పు శనగపిండి ఉప్పు కారం.. 1/2చెంచా ఈనో.. వేసి అంత కలుపుకోవాలి..
 2. తర్వాత పిండిలో 1 1/2 కప్పు పెరుగు వేసి జారుగా కాకుండా కలుపుకోవాలి..
 3. తర్వాత ఒక రౌండ్ మూత తీసుకుని దానికి నూనె రాసి ఒఇండిని అందులో వేయాలి...
 4. వేసిన పిండి మూత కుక్కర్లో పెట్టి 15 నిమిషాలు లేక 5-6 కుతలకి ఉడికించాలి...
 5. తర్వాత చల్లారనివ్వాలి.. ఆ తరువాత ముక్కలుగా చేసుకోవాలి
 6. వేరే పాన్ పెట్టి 3 చెంచాలా నూనె వేసి ఆవాలూ కరివేపాకు పచ్చిమిర్చి చీరికలు వేసి వేయించాలి
 7. వేయించిన పోపుని డోక్లా ముక్కల మీద వేసుకోవాలి..

నా చిట్కా:

తాళింపు డోక్లా మీద నుండి కాకుండా తలింపులో డోక్లా ముక్కలు వేసి కలుపుకుంటే అన్నిటికి తాలింపు బాగా పడతాయి

Reviews for DHOKLA Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo