బ్రెడ్ చాట్ | BREAD CHAT Recipe in Telugu

ద్వారా Ram Ram  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of BREAD CHAT by Ram Ram at BetterButter
బ్రెడ్ చాట్by Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

బ్రెడ్ చాట్ వంటకం

బ్రెడ్ చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BREAD CHAT Recipe in Telugu )

  • బ్రెడ్ ముక్కలు 3 కప్పులు
  • నూనె 2 స్పూన్లు
  • ఆవాలూ 2 స్పూన్లు
  • కరివేపాకు 6-7 ఆకులు
  • అల్లం ముజ్జలు 1స్పూన్
  • వెల్లులి ముక్కలు 1 స్పూన్
  • పచ్చి మిర్చి ముక్కలు 2స్పూన్లు
  • 1/2కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • 1కప్పు టొమాటో ముక్కలు
  • పసుపు 1/2స్పూన్
  • కారం 1స్పూన్
  • టమాటో కెచప్ 1 1/2స్పూన్
  • నిమ్మ రసం 2స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • కొత్తిమీర కొద్దిగా

బ్రెడ్ చాట్ | How to make BREAD CHAT Recipe in Telugu

  1. పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు వేసుకోవాలి..
  2. ఆవాలు వేగిటపుడు కరివేపాకు అల్లం ముక్కలు పచ్చి మిర్చి ముక్కలు వెల్లులి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి..మీడియం సెగ లో 1-2నిమిషాలు వేయించాలి..
  3. తర్వాత టమాటో ముక్కలు పసుపు కారం 2స్పూన్ల నీళ్లు వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి...
  4. తర్వాత టమాటో కెచప్ నిమ్మరసం ఉప్పు వేసి కలిపి కలిపి ఒక్క నిమిషం మగ్గించాలి..
  5. తర్వాత బ్రెడ్ ముక్కలు వేసి మీడియం సెగ లో ఒక్క నిమిషం కలపాలి..
  6. స్టవ్ ఆపి కొత్తిమీర వేసి కలుపుకోవాలి...

Reviews for BREAD CHAT Recipe in Telugu (0)