హోమ్ / వంటకాలు / వైట్ సాస్ తో మాకరోనీ

Photo of Macaroni with white sauce by Tejaswi Yalamanchi at BetterButter
0
2
0(0)
0

వైట్ సాస్ తో మాకరోనీ

May-27-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వైట్ సాస్ తో మాకరోనీ రెసిపీ గురించి

ముందుగా వైట్ సాస్ ని తయారు చేసుకొని. మాకరోనీ ని నీళ్లలో ఉడకపెట్టి తీసి వైట్ సాస్ తో కలిపి వండుకుంటాం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. వెల్లులి 3 రెమ్మలు
  2. మిరియాలపొడి సగం చెంచా
  3. ఉప్పు సగం చెంచా
  4. మిరప రేకులు సగం చెంచా
  5. ఉల్లిపాయ 1 చిన్నది
  6. బట్టర్ 1 చెంచా
  7. మైదా 1 చెంచా
  8. పాలు ఒక పెద్ద గ్లాసు
  9. నునె 3 చెంచాలు

సూచనలు

  1. ఉప్పు,మిరియాల పొడి,వెల్లులి,మిరపరేకులు తీసుకోండి
  2. ఒక ఉల్లిపాయ తీసుకోండి
  3. చిన్న ముక్కలుగా చేస్కోండి
  4. పోయి మీద పాన్ పెట్టి అది వేడి అయ్యాక ఒక చెంచా బట్టర్ వేయండి
  5. ముక్కలుగా చేసుకున్న వెల్లులి రెమ్మలు వేయండి
  6. అవి వేగాక ఒక చెంచా మైదా వేయండి.కలిపి ఒక నిమిషం వేయించండి
  7. అది వేగాక ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకోండి
  8. మైదా లో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కాస్త పేస్ట్ ల ఆఎ దాకా ఉండలు లేకుండా తిప్పుతూ ఉండండి
  9. పాలతో కలపటం అయ్యాక మిరియాల పొడి, ఉప్పు,మిరపరేకులు వేసి టిపండి
  10. ఒక నిమిషం తరువాత పోయి కటేయండి.వైట్ సాస్ తయారు
  11. ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో మాకరోనీ తీసుకోండి
  12. ఒక గిన్నె లో నీరు పోసి మాకరోనీ వేసి పోయి పెన పెట్టి ఉదకనివండి
  13. ఉడికాక మాకరోనీ నుండి నీరు తీసేయండి.
  14. పోయి మీద పాన్ పెట్టి 3 చెంచాల నూనె వేసి అది కాగాక వెల్లులి వేసి వేయించాలి.
  15. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయండి.వేయించండి
  16. ఉల్లిపాయలు వేగాక మాకరోనీ వేయండి ఒక అర నిమిషం వేయించండి
  17. ఆ తరువాత ముందు గా చేసుకున్న వైట్ సాస్ వేయండి ఒక నిమిషం తిపండి తరువాత పోయి అపి దించేయండి
  18. అంతే వైట్ సాస్ తో మాకరోనీ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర