Home / Recipes / ALOO BONDA

Photo of ALOO BONDA by Tejaswi Yalamanchi at BetterButter
626
5
0.0(0)
0

ALOO BONDA

Apr-01-2018
Tejaswi Yalamanchi
5 minutes
Prep Time
10 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Frying

Ingredients Serving: 3

  1. బంగళాదుంప 2
  2. శనగపిండి 1 కప్
  3. బియ్యం పిండి 50గ్రామ్స్
  4. ఆనియన్ 1
  5. మిర్చి 1
  6. ఉప్పు
  7. ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై
  8. పోపు దినుసులు 1 స్పూన్
  9. పసుపు 1/2 స్పూన్
  10. కరం 1 స్పూన్
  11. వంట సోడా ఒక పించ్
  12. నీరు కావాలిసినంత

Instructions

  1. ముందు గ ఆలూ ని ఉడికించండి
  2. ఉడికాక మెడిపి పాకాన ఉంచండి.
  3. ఇపుడు ఒక పాన్ లో ఆయిల్ వేసి పోపు వేసి వేగాక దానిలో మిర్చి ,ఉలిపాయ ,పసుపు,ఉప్పు వేసి వేయించండి వేగాక దానిని ఆలూ తో కలపండి పాక ఉంచుకోండి
  4. ఇపుడు బియ్యం పిండి ,శనగపిండి ఉప్పు,కరం,వంట సోడా వేసి బొండాలు వేయటానికి వెలుపడేల కలుపుకోండి నీరు తో
  5. దానిలో మనం చేసుకున్న బంగాళా దుంప మిశ్రమాన్ని ఉండలుగా చేసి
  6. ఆ పిండి లో ముంచి డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకొని దానిలో వేసుకొని వేయించండి
  7. బొండాలు రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE