Home / Recipes / Aloo Bhendi

Photo of Aloo Bhendi by Reena Andavarapu at BetterButter
588
3
0.0(0)
0

Aloo Bhendi

Apr-25-2018
Reena Andavarapu
10 minutes
Prep Time
15 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Aloo Bhendi RECIPE

ఈ రెండు కూరలు పిల్లలుకి చాలా ఇష్టం. రెండు కూరలు కలిపి వండి చూడండి ఇంకా నచతారు.

Recipe Tags

  • Veg
  • Easy
  • Andhra Pradesh
  • Healthy

Ingredients Serving: 4

  1. బంగాళాదుంపలు - రెండు పెద్దవి
  2. బెండకాయలు - 300 గ్రాములు
  3. ఆయిల్ తగినంత
  4. ఇంగువ - చిటికెడు
  5. మసాలా :
  6. కారం గుండా - ఒక చిన్న స్పూన్
  7. పసుపు - అర స్పూన్
  8. ఆమచూర్ గుండా - అర స్పూన్
  9. ధనియాలు జీలకర్ర గుండా - ఒక చిన్న స్పూన్
  10. ఉప్పు తగినంత
  11. కోతమీర గార్నిష్ కోసం - మూడు పెద్దా స్పూన్లు

Instructions

  1. బంగాళా దుంపలు ఉడికించు కొని పెద్ద ముక్కలుగ కోసి ఉంచాలి
  2. బెండకాయలు కొద సమానంగ కోసి ఉంచాలి
  3. పాన్లో ఆయిల్ వేసి, చిన్న రవ్వ ఇంగువ వేసి ముందు బెండకాయలు వేయాలి. కొంచం కలిపి రెండు నిమిషాలు మోత పెట్టి ఉంచాలి.
  4. మోత తీసి బంగాళా దుంపలు ముక్కలు, అన్ని మసాలాలు ఇంకా ఉప్పు వేసి బాగా కలపాలి.
  5. అన్ని ముక్కలు కొంచం సేపులో బాగా వేగిపొతా యు.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE