Home / Recipes / Bread fruit curry

Photo of Bread fruit curry by Sree Sadhu at BetterButter
651
7
0.0(0)
0

Bread fruit curry

May-01-2018
Sree Sadhu
16 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Stir fry
  • Simmering
  • Frying
  • Sauteeing
  • Main Dish
  • High Fibre

Ingredients Serving: 2

  1. కూర పనస 1
  2. పెద్ద ఉల్లిపాయ 2
  3. టమాటాలు 3
  4. మిరపకాయలు 3
  5. వెల్లులి 2 రెబ్బలు
  6. లవంగం 3
  7. అల్లం 1 అంగుళం
  8. దాల్చినచెక్క 1 అంగుళం
  9. బిరియాని ఆకు 1
  10. కొబ్బరి ముద్దా 3 చెంచాలు
  11. ఉప్పు తగినంత
  12. కారం తగినంత
  13. గరం మసాలా 1 చెంచా

Instructions

  1. ముందుగా కూర పనస ని తొక్కు తీయాలి
  2. వాటిని పెద్ద ముక్కలు గ తరుగుకోవాలి
  3. తరుగుకున్న వాటిని మెత్తగా ఉడికించుకోవాలి
  4. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె ఉల్లిపాయ వెల్లులి వేసి వేయించుకోవాలి
  5. అప్పుడు అందులో అల్లం టమాటా వేసి వేయించాలి మెత్తగా అయ్యే వరకు
  6. దానిని పక్కన పెట్టుకొని చలచుకోవాలి
  7. దానిని మిక్సీ లో ముద్దా ల చేసుకోవాలి
  8. ఒక బాణీ తీసుకొని అందులో నూనె జీరా లవంగాలు బిరియాని ఆకూ వేసి వేయించాలి
  9. అందులో కొబ్బరి పేస్ట్ వేసి నూనె తేలేవరకు వేయించాలి
  10. అప్పుడు అందులో ఉప్పు కారం గరం మసాలా వేసి మరో రెండునిమిషాలు వేయించాలి
  11. అందులో ఉల్లిపాయ టమాటో ముద్దా వేసి మరో నాలుగు నిముషాలు వేయించాలి
  12. ఇప్పుడు అందులో ఉడికిన బ్రెడ్ ఫ్రూట్ ముక్కలను వేసి ఉడికించుకోవాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE