హోమ్ / వంటకాలు / చెన్నై రసం
చెన్నై రసం చేసుకోవటం ఎంత తెలికో రుచిలో అంత మధురంగా ఉంటుంది . వెల్లులి , మిరియాలు మరియు. జీలకర్ర ఘాటుతో భలే రుచిగా ఉంటుంది. రసం చేసుకున్న తర్వాత నెయ్యి తో కానీ పోపు చేసుకుంటే రుచి రెట్టింపవుతుంది .ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి