హోమ్ / వంటకాలు / కంది పొడి

Photo of Kandi podi by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

కంది పొడి

Jul-01-2018
Sree Vaishnavi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంది పొడి రెసిపీ గురించి

దీనిని అన్నం లో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. కంది పప్పు : 1 కప్పు
  2. పెసర పప్పు : 1/2 కప్పు
  3. జిలకర్ర : 1 స్పూన్‌
  4. ఎండు మిరపకాయలు : 6
  5. మెంతులు : 1 స్పూన్‌
  6. నూనె : 1 స్పూన్‌
  7. ఉప్పు : తగినంత
  8. ఇంగువ : 1 స్పూన్‌

సూచనలు

  1. సన్న సెగ మీద కంది పప్పు, పెసర పప్పు దోరగా వేయించుకోవాలి.
  2. స్పూన్స్‌ నూనె ఒక కడాయిలో వేసి ఎండు మిరపకాయలు దోరగా వేయించుకోవాలి.
  3. దానిలో మెంతులు, జీరా, హింగువ కూడా వేయించుకోవాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర