BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / న్యూటెల్లా ఓట్స్ బాల్స్

Photo of Nutella oats balls by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
0

న్యూటెల్లా ఓట్స్ బాల్స్

Jul-05-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

న్యూటెల్లా ఓట్స్ బాల్స్ రెసిపీ గురించి

దీనిని రెండు నిమిషాల్లో చిటికెలో చెయ్యచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • విగిలించడం/టాస్సింగ్
  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. న్యూటెల్లా చాక్లెట్ క్రీమ్ 2 స్పూన్లు
  2. Instant ఓట్స్ 2 స్పూన్లు
  3. తేనె 1 స్పూన్లు

సూచనలు

  1. ఒక గిన్నెలో న్యూటెల్లా , ఓట్స్, తేనె అన్నీ వేసి బాగా కలపాలి.
  2. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  3. అంతే న్యూటెల్లా ఓట్స్ బాల్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర