BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోధుమ రవ్వ ఉప్మా

Photo of DALIYA UPMA by Ram Ram at BetterButter
231
2
0(0)
0

గోధుమ రవ్వ ఉప్మా

Aug-10-2018
Ram Ram
2 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ రవ్వ ఉప్మా రెసిపీ గురించి

సులభంగా చేసుకోగలిగే వంటకం..అందరూ ఇష్టంగా తింటారు..అన్ని కూరగాయలు వేసుకుని చేసుకోవచ్చు..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ రవ్వ 1/4కేజీ
  2. నీళ్లు 1గ్లాస్ రవ్వకి 1 1/2 నీళ్లు
  3. ఆవాలు 1/4స్పూన్
  4. జీలకర్ర 1/4స్పూన్
  5. మినపప్పు 1/2స్పూన్
  6. సేనగపప్పు 1/2స్పూన్
  7. కరివేపాకు కొద్దిగా
  8. పచ్చిమిర్చి 2
  9. ఎండు మిర్చి 2
  10. కొత్తిమీర కొద్దిగా
  11. నూనె 4స్పూన్లు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి 4స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి..
  2. దానిలో ఆవాలు 1/4స్పూన్,జీలకర్ర 1/4స్పూన్,1/2స్పూన్ మినపప్పు,1/2స్పూన్ సేనగా పప్పు,కరివేపాకు,2పచ్చిమిర్చి ముక్కలుగా చేసినవి,2 ఎండు మిర్చి ముక్కలుగా చేసినవి..వేసి వేయించాలి..
  3. అన్ని వేగిన తర్వాత దానిలో గ్లాస్ రవ్వకి 1 1/2 కొలత నీళ్లు వేసి మరగనివ్వాలి..
  4. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి..గ్లాస్ రవ్వ వేసి అంత కలపాలి..
  5. మూత పెట్టి మగ్గించాలి మగ్గిన తర్వాత..చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర