బెండకాయ కొబ్బరి కూర | Ladyfinger coconut curry Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ladyfinger coconut curry recipe in Telugu,బెండకాయ కొబ్బరి కూర, Dharani Jhansi Grandhi
బెండకాయ కొబ్బరి కూరby Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    40

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బెండకాయ కొబ్బరి కూర వంటకం

బెండకాయ కొబ్బరి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ladyfinger coconut curry Recipe in Telugu )

  • బెండకాయలు పావుకిలో
  • కొబ్బరి ముక్కలు కొద్దిగా
  • గుళ్ళు ఒక 50 గ్రా
  • నూనె ఒక పావుకిలో
  • తాలింపు కి ఒక చిన్న టీ స్పూను ఆవాలు, జీలకర్ర, మినపప్పు,వుప్పు,కారం...

బెండకాయ కొబ్బరి కూర | How to make Ladyfinger coconut curry Recipe in Telugu

  1. ముందుగా మూకుడు లో నూనె వేసి వేరుసెనగ గుళ్ళు వేగించి పక్కన పెట్టాలి.
  2. ఇపుడు కొన్ని కొబ్బరి ముక్కల్ని మిక్సీ ఆడి వుంచాలి
  3. తర్వాత కట్ చేసుకున బెండకాయ ముక్కల్ని నూనె లో ఫ్రై చేసుకుని పక్కన ఉంచి
  4. తర్వాత వేరే ముకిడి లో తాలింపు ఆవాలు ,జీలకర్ర,మినపప్పు,తాలింపు పెట్టి వేగాక
  5. అందులో వేగించిన బెండకాయ ముక్కలు ఇంకా గుళ్ళు కొబ్బరి తురుము వేసి దాని మీద ఉ ప్పు ,కారం ,జల్లుకోవాలి అంతే .బెండకాయ కొబ్బరి కూర తయారీ.

Reviews for Ladyfinger coconut curry Recipe in Telugu (0)