కాకరకాయ వేపుడు | BITTER GUARD FRY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • BITTER GUARD FRY recipe in Telugu,కాకరకాయ వేపుడు, Ram Ram
కాకరకాయ వేపుడుby Ram Ram
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

కాకరకాయ వేపుడు వంటకం

కాకరకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BITTER GUARD FRY Recipe in Telugu )

 • కాకరకాయలు 5
 • ఉప్పు
 • వెల్లులి కారం(ఎండు కొబ్బరి, వెల్లులి రెబ్బలు,కారం)
 • నూనె

కాకరకాయ వేపుడు | How to make BITTER GUARD FRY Recipe in Telugu

 1. ముందుగా కాకరకాయలని ముక్కలుగా కోసి మధ్యలో ఉన్న గింజలను తీసి పడేయాలి..
 2. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె 6-7 చెంచాలు వేసి..వేడి అయ్యాక కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి..
 3. ముక్కలన్ని బాగా వెగేంత వరకు ఉంచి వేగిన తర్వాత చివరిలో వెల్లులి కారం సరిపడా ఉప్పు వేసుకోవాలి..
 4. 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయాలి..

నా చిట్కా:

కాకరకాయ చేదు కాబట్టి ముక్కలు కోయగానే కొద్దిగా ఉప్పు కళ్ళు వేసి బాగా కలిపి 3 గంటలు ఉంచి నీళ్లు పిండి వేపుకోవచ్చు

Reviews for BITTER GUARD FRY Recipe in Telugu (0)