ఆలుగడ్డ వేపుడు | Potato fry Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Potato fry recipe in Telugu,ఆలుగడ్డ వేపుడు, Ganeprameela
ఆలుగడ్డ వేపుడుby Ganeprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

ఆలుగడ్డ వేపుడు వంటకం

ఆలుగడ్డ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Potato fry Recipe in Telugu )

  • ఆలుగడ్డ 1/4 kg
  • ఉల్లి గడ్డ 1
  • నూనె 3 స్పూన్స్
  • ఆవాలు జీలకర్ర 1 స్పూన్
  • మినపప్పు 1 స్పూన్
  • కారం 1స్పూన్
  • ధన్యాలపొడి 1/2 స్పూన్
  • మెంతి పొడి 1/4 స్పూన్
  • పసుపు 1/2 స్పూన్
  • కొత్తిమీర 1 కట్ట
  • ఉప్పు తగినంత

ఆలుగడ్డ వేపుడు | How to make Potato fry Recipe in Telugu

  1. ఆలుగడ్డలు చెక్కు తీసి కడిగి సన్నగా తరిగి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి
  3. తరువాత ఉల్లి తరుగు వేసి వేగుతుండగా ఆలుగడ్డ ముక్కలు వేసి దోరగా వేపి
  4. పసుపు కారం ఉప్పు థన్యాల పొడి మెంతి పొడి సన్నగ తరిగిన కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉంచి దించాలి
  5. ఆలుగడ్డ వేపుడు రెడీ

Reviews for Potato fry Recipe in Telugu (0)