Elephant yam vada | Elephant yam vada Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  19th Aug 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Elephant yam vada by Sudha Badam at BetterButter
Elephant yam vadaby Sudha Badam
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

1

Elephant yam vada

Elephant yam vada తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Elephant yam vada Recipe in Telugu )

  • కంద 1/4 kg
  • ఉల్లిపాయలు 2
  • శనగపిండి 4 స్పూన్స్
  • పచ్చిమిర్చి 6
  • అల్లం చిన్న ముక్క
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

Elephant yam vada | How to make Elephant yam vada Recipe in Telugu

  1. కందని చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి.
  2. అల్లం పచ్చిమిర్చి మెత్తగా దంచుకోవాలి
  3. ఉల్లిపాయలు సన్నగా తరుగుకోవాలి
  4. తురిమిన కందలో ఉల్లిపాయలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, శనగపిండి, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి చిన్న గారెలులా వత్తుకుని నిండు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

Reviews for Elephant yam vada Recipe in Telugu (1)

Sruti B2 years ago

జవాబు వ్రాయండి