Home / Recipes / Yam curry

Photo of Yam curry by Sree Sadhu at BetterButter
598
7
0.0(0)
0

Yam curry

May-02-2018
Sree Sadhu
18 minutes
Prep Time
20 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Yam curry RECIPE

ఇది ఆంధ్రులకు చాలా ప్రత్యేకమైన వంట

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Shallow fry
  • Simmering
  • Boiling
  • Sauteeing
  • Side Dishes
  • High Fibre

Ingredients Serving: 2

  1. కంద - 350గ్రా
  2. బచ్చలి కూర ఆకులు- 120గ్రా
  3. పచ్చిమిరప - 6
  4. అల్లం - 1/4 ముక్క
  5. చింతపండు - ఉసిరికాయంత సైజులో
  6. పసుపు - 1/8 చెంచా
  7. ఉప్పు - రుచికి సరిపడా
  8. శనగపప్పు 2 చెంచా
  9. మినపప్పు- 2 చెంచా
  10. ఆవాలు - 1 చెంచా
  11. మిరపకాయలు - 2
  12. ఆవాలు-3/4 చెంచా
  13. జిలకర - 3/4 చెంచా

Instructions

  1. ముందుగా కందదుంప పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి.
  2. బచ్చలి కూరని కడిగి సన్నగా తరగాలి.
  3. పచ్చిమిర్చి ని నిలువుగా చీల్చుకొని వుంచుకోవాలి .
  4. కందముక్కలు బచ్చలి కలిపి పసుపు వేసి వుడించుకొని వుంచుకోవాలి
  5. బాండిలో నూనె వేసుకొని వేడి చేసి
  6. అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇంగువ అల్లం పచ్చిమిర్చి కరివెపాకు ఎండు మిర్చి వేసుకొని వేయించాలి
  7. ఇప్పుడు ఇందులో ముందుగా వుడికించుకున్న కంద బచ్చలి వేసుకొని
  8. దానికి చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా కలుపుకొని
  9. తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి 2 నిముషములు తరువాత స్టవ్ ఆపివేసుకోవాలి.
  10. చల్లారాక 2 చెంచాల ఆవ పిండి కలిపితే ఎంతో రుచికరమైన కందాబచ్చలి కూర రడీ.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE