క్యాబేజ్ టొమాటో కూర | Cabbage tomato curry Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cabbage tomato curry recipe in Telugu,క్యాబేజ్ టొమాటో కూర, Dharani Jhansi Grandhi
క్యాబేజ్ టొమాటో కూరby Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

క్యాబేజ్ టొమాటో కూర వంటకం

క్యాబేజ్ టొమాటో కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage tomato curry Recipe in Telugu )

 • క్యాబేజ్ 1/4 కిలో
 • టొమాటో లు 2
 • ఉల్లిపాయలు 1
 • తాలింపు దినుసులు 1 స్పూన్
 • గరం మసాలా 1/2 స్పూన్
 • పచ్చిమిర్చి చీలికలు 2
 • ఉప్పు రుచికి సరిపడా
 • కారం 1/2 స్పూన్
 • కొత్తిమీర కొద్దిగా
 • కరివేపాకు కొద్దిగా

క్యాబేజ్ టొమాటో కూర | How to make Cabbage tomato curry Recipe in Telugu

 1. ముందుగా క్యాబేజ్ ని చిన్న చిన్న గా కట్ చేసి ఉడక పెట్టుకోవాలి .
 2. తరువాత మూకుడులో నూనె వేసి తాలింపు పెట్టుకుని ఉల్లి,టొమాటో ముక్కలు వేసి , పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి
 3. మగ్గాక ఉడికిన కాబేజీ ని పిండి అందులో వేసి కలిపి ఉప్పు , కారం , పసుపు వేసి కలపాలి
 4. గరం మసాలా కూడా వేసి కలిపి వేగాక దించే ముందు కొత్తిమీర వేసుకుని స్టౌవ్ ఆఫ్ చేయాలి.

Reviews for Cabbage tomato curry Recipe in Telugu (0)