హోమ్ / వంటకాలు / గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసి

Photo of cluster. Beans with coconut powderurry by Shobha.. Vrudhulla at BetterButter
0
2
0(0)
0

గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసి

Aug-21-2018
Shobha.. Vrudhulla
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసి రెసిపీ గురించి

యి కూర ఒక్క అన్నాముతో మాత్రమే బాగుంటుంది వేడి వేడిగా..గ్రీన్ వెజ్ అవటం వల్ల గోరు చిక్కుడు కాయ మరియు కొబ్బరి రెండు కూడా హెల్త్ కి చాలా మంచిది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. గోరుచిక్కుడు కాయలు అర కిలో
  2. కొబ్బరి కోరు ఎండుది రెండు కప్పులు..పచ్చి కొబ్బరి అయిన వేయొచ్చును
  3. ఉప్పుతగినంత
  4. మినగపప్పు ఒక చిన్న చెంచా
  5. శనగపప్పు ఒక చెంచా
  6. జీలకర్ర ఒక సగము చెంచా
  7. ఎండు మిరపకాయలు మూడు
  8. పచ్చిమిరపకాయలు రెండు
  9. ఇంగువ చిటికెడు
  10. కరివేపాకు
  11. నూనె ఒక మూడు చంచాలు..

సూచనలు

  1. ముందుగా గోరుచిక్కుడుకాయలు కడిగి నారలు లేకుండా వాలిచి కూకర్లో వేసి మూడు సీటీలు కొట్టేవారకు ఉంచి తరువాత స్టవ్ ఆర్పేయాలి..
  2. రెండు నిమిషాలు తరువాత స్టీమ్ తగ్గాక ఒక కన్నలున్న చల్ని ప్లేట్ లో తీసి చల్లారే నివ్వాలి
  3. కూర చల్లారాక స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో నునే వేసి వేడెక్కిన తరువాత అందుకో పోపు వేసుకోవలెను
  4. పోపులో మినగపప్పు... శనగ పప్పు...జీలకర్ర..ఎండు మిర్చి ...పచ్చిమిరపకాయలు ...కరివేపాకు.... ఇంగువ వేసి వేగనివ్వాలి
  5. పోపు వేగాక అందులో వార్చి ఉంచిన కూర వేసి బాగా కలిపి అప్పుడు అందులో ఉప్పు ..పసుపు వేసి బాగా కలియ పెట్టి మూత పెట్టి ఉంచాలి
  6. ఇప్పుడు అది పోపుతోని ఉప్పు పసుపుతో బాగా ఉడికి ఉన్నంతవరకు నీళ్లు ఇంకిపోతాయి
  7. అంత బాగా పొడిగా అయ్యాక అందులో కొబ్బరి పొడి వేసి కింద మీద బాగా కాలియపెట్టాలి ..
  8. కొబ్బరి పొడి ఏదయినా వేయొచ్చు..ఎండుదయిన..పచ్చిదయిన పర్వాలేదు..
  9. కొబ్బరిపొడి వేశక మూత పెట్టకూడదు.
  10. అంతే గోరుచిక్కుడుకాయ కొబ్బరి కోరు వేసిన కూర తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర