హోమ్ / వంటకాలు / చిక్కుడుకాయ బంగాళదుంప ముద్ద కూర

Photo of Beans Potato Curry by Sudha Badam at BetterButter
104
4
0.0(0)
0

చిక్కుడుకాయ బంగాళదుంప ముద్ద కూర

Aug-25-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడుకాయ బంగాళదుంప ముద్ద కూర రెసిపీ గురించి

నూనె లేకుండా చేసుకునే ఒక కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోల్కొండ(పొడుగు) చిక్కుడు 1/4kg
  2. ఉల్లిపాయ పొడుగు చీలికలు 1 పెద్దది
  3. టమాటా 1
  4. బంగాళదుంప 1
  5. పచ్చిమిర్చి 4
  6. ఉప్పు,కారం 1.స్పూన్
  7. పసుపు, కొత్తిమీర

సూచనలు

  1. చిన్న ప్రెషర్ పాన్ తీసుకుని. దాన్లో పచ్చిమిర్చి, చిక్కుడు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపి కొద్దిగా నీళ్లు చిలకరించి మూత పెట్టి ఒక్క whistle రాన్నిచ్చి స్టవ్ ఆపేయాలి.
  2. మూత తీసాక స్టవ్ వెలిగించి దాన్లో పసుపు, కారం వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర